Andra Pradesh cabinet meeting today : key decisions explained ఏపీ రాజధాని అమరావతిలో ఇవాళ సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక అంశాలపై చర్చించింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన ఈ భేటీ అనంతరం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వీటిలో ఏపీలో డ్రోన్ కార్పొరేషనను ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ నుంచి విడదీసి స్వతంత్ర సంస్థగా ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపారు. అలాగే రాష్ట్రంలో డ్రోన్ సంబంధిత అంశాలన్నింటికీ నోడల్ ఏజెన్సీగా ఏపీడీసీ వ్యవహరించాలని నిర్ణయించారు.
#APCabinetmeet
#APCabinet
#AndhraPradesh
#ChandababuNaidu
#PawanKalyan
#APGovt
Also Read
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..! బార్ లైసెన్స్ ఫీజు తగ్గింపు, క్యాపిటివ్ పోర్టు సహా..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-cabinet-nod-to-key-projects-including-anakapalli-capitive-port-slashed-bar-licence-fee-431195.html?ref=DMDesc
రుషికొండకు మంత్రులు-కేబినెట్లో చంద్రబాబు ఆదేశం-పాస్టర్ మృతిపై..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-cm-chandrababu-seek-ministers-opinion-on-rushikonda-building-pastor-praveen-in-cabinet-meet-431187.html?ref=DMDesc
'తల్లికి వందనం' అమలు వారికే - తాజా నిర్ణయం, మార్గదర్శకాలు..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-cabinet-to-discuss-on-amarvati-works-re-launch-and-approve-guide-lines-for-welfare-schemes-431145.html?ref=DMDesc