టోల్ రుసుముల ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. టోల్ ధరల మార్పుల పైన జాతీయ రహదారుల సంస్థ కీలక ప్రకటన చేసింది. నిత్యం వేలాది వాహనాలు ప్రయాణించే హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి పైన టోల్ రుసుముల్లో మార్పులు చేసారు పెరిగిన ధరలతో ఇబ్బందులు పడుతున్న వాహన దారులకు ఉపశమనం కలిగిస్తూ నిర్ణయించారు. కొత్త ధరలను ఖరారు చేసారు. ప్రయాణించే మార్గానికి అనుగుణంగా ఈ ధరలు నేటి అర్ద్రరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి.
There are changes in the prices of toll fees. The National Highways Authority of India has made a key announcement regarding the changes in toll fees. Changes have been made in the toll fees on the Hyderabad-Vijayawada National Highway, which is used by thousands of vehicles daily.The decision has been taken to provide relief to motorists who are facing difficulties due to the increased prices. The new prices have been finalized. These prices will come into effect from midnight today, depending on the route traveled.
#panthangitollplaza
#nhai
#vijayawadatohyderabad
#tollfees
#nationalhighway
#hyderabadtollplaza
#nationalhighwaysauthorityofindia
#highwaystoll
~ED.234~PR.366~CA.43~