¡Sorpréndeme!

వినూత్న ప్రయోగం - తాపీమే'స్త్రీ'గా మహిళలకు శిక్షణ - తక్కువ బడ్జెట్​లో ఇళ్లు ఎలా కట్టాలో నేర్పిస్తున్నారు!

2025-03-30 5 Dailymotion

Training For Women As Construction Workers : పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తోంది. కానీ లక్షల సంఖ్యలో ఇళ్లను నిర్మించాలంటే అందుకు తగ్గట్టు నిర్మాణ కార్మికులు కావాలి. కార్మికుల కొరత లేకుండా చేసేందుకు మహిళా తాపీమేస్త్రీలను ప్రభుత్వం రంగంలోకి దించుతోంది. రాష్ట్రంలోనే తొలిసారిగా మహబూబ్ నగర్ జిల్లాలో 40 మంది మహిళలు తాపీమేస్త్రీలుగా శిక్షణ తీసుకుంటున్నారు.