¡Sorpréndeme!

అటు వైన్స్​ షాపు, ఇటు బెల్టు షాపు - మేము ఎలా బతకా

2025-03-28 0 Dailymotion

Telangana Bar and Restaurent Owners : హైదరాబాద్ నాంపల్లిలోని ఆబ్కారీ శాఖ కార్యాలయం ముందు తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ ఆందోళనకు దిగింది. రాష్ట్ర వ్యాప్తంగా తరలి వచ్చిన బార్ల యజమానులు తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. బార్ల చుట్టూ వైన్ షాపులలో పర్మిట్ రూమ్‌లు ఉండటంతో కస్టమర్లు తగ్గిపోయి తమ వ్యాపారం దెబ్బతింటుందని అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ గౌడ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.