¡Sorpréndeme!

ఊరించే ప్రకటనలతో ఉసురు తీస్తున్న బెట్టింగ్​ యాప్​లు - లక్షల్లో అప్పులతో ఛిద్రమవుతున్న బతుకులు

2025-03-27 0 Dailymotion

Betting Apps Impact On Society : చేతికొచ్చిన కొడుకు దూరమై కన్నతల్లి, ఇంటికి ఆధారమైన యజమాని మరణంతో భార్యా పిల్లలు, ఆన్‌లైన్‌ బెట్టింగ్​కు బానిసై అప్పుల వల్ల కుటుంబాన్ని కడతేర్చి తానూ ఆత్మహత్య చేసుకున్న ఇంటి యజమాని, అప్పుల పాలై గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్న కుమారుడు ఇలా ఒకటి కాదు రెండు కాదు బెట్టింగ్‌లు బలి తీసుకున్న ప్రాణాలు కోకొల్లలు. అయితే వెలుగులోకి వస్తున్నవి కొన్ని మాత్రమే బయటకు రానివి మరెన్నో ఉన్నాయి.