¡Sorpréndeme!

ఎమ్మెల్యే కూనంనేని వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు

2025-03-26 4 Dailymotion

Chandrababu on Kunamneni Comments : సీఎం చంద్రబాబు అధ్యక్షతన రెండో రోజు కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. ఈ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీలో సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేసిన వ్యాఖ్యలు ప్రస్తావనకు వచ్చాయి. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టూరిజంపై చేసిన వ్యాఖ్యలను కూనంనేని శాసనసభలో ప్రస్తావించారు. ఇప్పుడు సమాజంలో ఏ ఇజం లేదని ఉన్నదంతా టూరిజమేనని ఆనాడు చంద్రబాబు అనేవారంటూ గుర్తుచేశారు. అప్పుడు చెప్పిన మాటే నిజంమంటూ కూనంనేని సాంబశివరావు అభిప్రాయపడ్డారు.