¡Sorpréndeme!

శ్రీకాకుళం, మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం

2025-03-25 2 Dailymotion

పంటలకు చీడ, పీడలు సోకితే ఏ పురుగుల మందో వేస్తే సరిపోతుంది. కానీ ఏనుగులు దాడి చేస్తే రైతులు పరిస్థితి ఏంటి? శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాలో ఇప్పుడు రైతులు అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. నాలుగు ఏనుగులు చేతికొచ్చిన పంటలు, నీటి మోటర్లను ధ్వంసం చేస్తూ అన్నదాతల గుండెల్లో దడపుట్టిస్తున్నాయి.