¡Sorpréndeme!

ఏప్రిల్‌ మొదటివారంలో ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌

2025-03-25 3 Dailymotion

Chandrababu on AP DSC Notification 2025 : 15 శాతం వృద్ధిరేటు సాధన లక్ష్యంగా రాష్ట్రస్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకూ అధికారులకు దిశానిర్దేశం చేసేలా నేటి నుంచి 2 రోజుల పాటు కలెక్టర్ల సదస్సు సచివాలయంలో ప్రారంభమైంది. ఈ సదస్సును ఉద్దేశించి సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ఏప్రిల్‌ మొదటివారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. గతంలోనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. ఈ మేరకు కేబినెట్​లోనూ తీర్మానం చేసింది.