¡Sorpréndeme!

ఆపరేషన్ మోడ్ లో పోలవరం -బనకచర్ల ప్రాజెక్టు

2025-03-25 3 Dailymotion

Polavaram Banakacherla Project : ఆపరేషన్ మోడ్​లో పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు నిర్వహణ చేపట్టాలని జూన్ నాటికి డీపీఆర్ సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. నాలుగేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయాలన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే కాలువలు ప్రవహించే ప్రతి గ్రామానికీ తాగు, సాగు నీరంది ఏటా రూ.12,000ల కోట్ల సంపద సృష్టి జరిగే అవకాశముంటుందని ముఖ్యమంత్రి అంచనా వేశారు.