¡Sorpréndeme!

టీటీడీ బోర్డు నిర్ణయాలు వెల్లడించిన ఛైర్మన్

2025-03-24 3 Dailymotion

TTD Governing Council Meeting: రూ.5,258 కోట్లతో టీటీడీ 2025-26 బడ్జెట్‌కు బోర్డు ఆమోదం తెలిపారు. తిరుమల ధర్మకర్తల మండలి సమావేశం మిగిసిన అనంతరం టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాలు తెలిపిన ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. సమావేశంలో బడ్జెట్‌తో పాటు పలు అంశాలపై చర్చించారు.