¡Sorpréndeme!

అకాల వర్షాలతో రైతన్నలకు అపార నష్టం - ప్రభుత్వం ఆదుకోవాలని అన్నదాతల విజ్ఞప్తి

2025-03-22 0 Dailymotion

Crops Damage Due To Untimely Rains : రాష్ట్రంలో పలు జిల్లాల్లో కురిసిన అకాలవర్షాలు రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వానతో పొట్టదశకు వచ్చిన వరిపైరు, మొక్కజొన్న పంటలు దెబ్బతినగా మామిడికాయలు రాలిపోయాయి. ప్రభుత్వం పంట నష్టం అంచనా వేసి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.