Mango Market Problems in Nunna At NTR Disrict: సరైన పంట దిగుబడి లేక ఎన్టీఆర్ జిల్లా నున్నలోని మామిడి హోల్‌సేల్ మార్కెట్ వెలవెలబోతోంది. సరకు లేక దుకాణాలు తెరుచుకోవడంలేదు.