Kadapa Zilla Parishad Chairman Election: కడప జెడ్పీ ఛైర్మన్ ఎన్నిక కోసం మరికొన్ని గంటల్లో నోటిఫికేషన్ జారీ కానుంది. సంఖ్యాపరంగా వైఎస్సార్సీపీకి అత్యధికంగా జెడ్పీటీసీల బలం ఉన్నప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా సభ్యులను శిబిరాలకు తరలించేందుకు ఆ పార్టీ అధిష్ఠానం చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.