¡Sorpréndeme!

అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చకు సమాధానం ఇచ్చిన భట్టి

2025-03-21 2 Dailymotion

Bhatti Vikramarka on Budget 2025 : మాజీ సీఎం కేసీఆర్‌ సారథ్యంలోని గత ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ లేకుండా అడ్డగోలుగా అప్పులు తెచ్చిందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పది సంవత్సారాలు బీఆర్​ఎస్​ ప్రభుత్వం మొత్తం రూ.16.70లక్షల కోట్లు ఖర్చు చేసిందని ఆ మొత్తంతో ఏం నిర్మించారని ప్రశ్నించారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా శాసన సభలో ప్రసంగించిన ఆయన గత ప్రభుత్వ పాలనా తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.