Court Movie Success Meet in Vijayawada: కోర్టు సినిమా విజయోత్సవంలో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రీ అమ్మవారిని నటుడు శివాజీ, ప్రియదర్శి, దర్శకుడు రామ్ జగదీశ్, హీరో రోషన్, హీరోయిన్ శ్రీదేవి దర్శించుకున్నారు.