¡Sorpréndeme!

ఎస్సీ సంక్షేమానికి రూ.40,232 కోట్లు, బడ్జెట్​లోనే అత్యధిక కేటాయింపులు - TELANGANA BUDGET 2025

2025-03-19 2 Dailymotion

Telangana Budget 2025 : రాష్ట్ర వార్షిక బడ్జెట్​లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమానికి భారీగా కేటాయింపులు చేశారు. ఈ నాలుగింటికి కలిపి రూ.72,397 కోట్లను కేటాయించారు. వీటిలో ఎస్సీ సంక్షేమానికి అత్యధిక కేటాయింపులు చేశారు. ఎస్సీ సంక్షేమానికి రూ.40,232 కోట్లు కేటాయించగా, ఎస్టీ సంక్షేమానికి రూ.17,169 కోట్లు, ఆ తర్వాత బీసీ సంక్షేమానికి రూ.11,405 కోట్లు, మైనార్టీ సంక్షేమానికి రూ.3,591 కోట్లను కేటాయిస్తూ పద్దును డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు.