¡Sorpréndeme!

ఫోన్‌ ట్యాపింగ్ కేసులో వారిద్దరిపై రెడ్‌కార్నర్ న

2025-03-19 4 Dailymotion

Red Corner Notice issued in Phone Tapping Case : ఫోన్‌ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడు ఐఎస్‌బీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావుతోపాటు మరో కీలక నిందితుడు శ్రవణ్‌రావును విదేశాల నుంచి రప్పించేందుకు మార్గం సుగమమైంది. వారిద్దరిపై రెడ్‌కార్నర్ నోటీస్ జారీ అయింది. ఈమేరకు ఇంటర్‌పోల్ నుంచి సీబీఐ ద్వారా రాష్ట్ర సీఐడీకి సమాచారం అందింది. వారిద్దరిని వీలైనంత త్వరగా తీసుకురావడంపై కేంద్రంతో పోలీసులు సంప్రదింపులు ముమ్మరం చేశారు.