¡Sorpréndeme!

సెంచరీ కొట్టిన తాత - నాలుగో జనరేషన్​తో కన్నుల పండువగా బర్త్ ​డే సెలబ్రేషన్స్

2025-03-18 3 Dailymotion

Hyderabad Man Celebrates His 100th Birthday : ఆధునిక యుగంలో ఉరుకుల పరుగుల జీవితంలో నిండూ నూరేళ్లు జీవించడమనేది కలగా మారిపోయిన రోజులివి. 60 సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించడానికి నేటితరం కష్టపడుతుంటే, ఈ తాతయ్య మాత్రం అలవోకగా సెంచరీ పూర్తి చేసుకున్నారు. యాంత్రికమైన ప్రస్తుత జీవన విధానంలో రెండు తరాల వారిని చూడటమే గగనంలా మారిన తరుణంలో నాలుగో తరానికి చెందిన తన ముని మనవడిని సైతం ఆడిస్తూ ఆరోగ్యంగా ఉన్న వీశంశెట్టి యాదగిరి తన వంశవృక్షంతో పాటు బందు బలగంతో వందో పుట్టిన రోజు వేడుకలను కన్నుల పండువగా జరుపుకున్నారు.