¡Sorpréndeme!

మండలిలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం

2025-03-17 5 Dailymotion

War of Words in TDP and YSRCP : విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై మండలిలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగింది. విద్యావ్యవస్థపై చర్చించేటప్పుడు వైఎస్సార్సీపీ నేతలు వాకౌట్‌ చేసి బయటకు వెళ్లిపోయారని విద్యాశాఖ మంత్రి లోకేశ్ విమర్శించారు. పోలవరం నిర్వాసితుల కాలనీల నిర్మాణం, వీఆర్‌లో ఉన్న పోలీసుల వేతనాల అంశాలపై వైఎస్సార్సీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలిచ్చారు.