Court Movie Team Visit Simhadri Appanna Temple: సింహాద్రి అప్పన్న సన్నిధిలో కోర్ట్ సినిమా బృందం సందడి చేసింది. నటీనటులు ప్రియదర్శి, శ్రీదేవి, హర్షరోషన్, శివాజీని చూసేందుకు ఆలయంలో జనం పోటీపడ్డారు.