¡Sorpréndeme!

స్నేహం చేస్తారు - మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేస్తారు! - కొలిక్కి వచ్చిన మాయలేడి కేసు

2025-03-17 4 Dailymotion

Gang Selling Drugs and Doing Rapes Arrested : వరంగల్​లో సంచలనం కలిగించిన మాయలేడి కేసు పలు మలుపులు తిరిగి చివరకు ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. వరంగల్ మిల్ ​కాలనీ పోలీస్​ స్టేషన్ పరిధిలో మూడు రోజుల క్రితం ఓ బాలిక అదృశ్యం కేసులో ఓ యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అదుపులో ఉన్న సదరు మాయలేడిని విచారిస్తుండగా ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులున్నట్లు గుర్తించారు. వీరందరిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.