¡Sorpréndeme!

కృష్ణాపురంలో టీడీపీ కార్యకర్త హత్య

2025-03-15 14 Dailymotion

TDP Activist Ramakrishna Murder in Krishnapuram of Chittoor District : చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం కృష్ణాపురంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యారు. టీడీపీ కార్యకర్త రామకృష్ణతో పాటు ఆయన కుమారుడు సురేష్‌పై అదే గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నేత వెంకటరమణ కొడవలితో దాడిచేశాడు. ఘటనలో గాయపడిన తండ్రి, కుమారుడిని ముందుగా మదనపల్లె ఆసుపత్రికి తరలించారు.