¡Sorpréndeme!

అంబేడ్కర్ విగ్రహం బీఆర్​ఎస్ నేతల ముందు ధర్నా - రేప

2025-03-13 3 Dailymotion

BRS MLAs and MLCs Protest at Ambedkar Statue : ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిని ఉద్దేశపూర్వకంగా సభ నుంచి సస్పెండ్‌ చేశారని మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఆరోపించారు. జగదీశ్‌రెడ్డి సస్పెన్షన్‌ తరువాత బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసన వ్యక్త చేశారు.