¡Sorpréndeme!

గుడిలో కల్యాణం జరిగిన విగ్రహాలు ఇంట్లో ఉంటే మంచిదని చెప్పిన బాబా - మహిళ ఏం చేసిందో తెలుసా?

2025-03-12 2 Dailymotion

God Idols Theft in Hyderabad : రెండేళ్ల వ్యవధిలోనే కుటుంబంలో నలుగురు మృతి. ఇటీవల రోడ్డు ప్రమాదంలో భర్త మరణం. తమపై ఎవరో చేతబడి చేస్తున్నారని భావించిన ఆ మహిళ గుళ్లు గోపురాలు తిరిగింది. గుడిలో కల్యాణం జరిగిన విగ్రహాలు ఇంట్లో ఉంటే మంచి జరుతుందని ఓ బాబా ఇచ్చిన సలహా ఆమెకు బాగా నచ్చింది. అది నమ్మిన ఆ మహిళ ఓ ఆలయంలోని పంచలోహ విగ్రహాలు చోరీ చేసింది. చివరకు కటకటాల పాలైంది.