¡Sorpréndeme!

ఎస్​బీసీ సొరంగంలో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే?

2025-03-11 17 Dailymotion

Rescue Inside of SLBC Tunnel : శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్​ఎల్​బీసీ) సొరంగ మార్గంలో 18వ రోజు సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్​ఎఫ్, ఆర్మీ, సింగరేణి రెస్క్యూ బృందాలు రక్షణ చర్యలను నిర్వహిస్తున్నాయి. కేరళ నుంచి ప్రత్యేకంగా క్యాడవర్ డాగ్స్​తో తప్పిపోయిన ఏడుగురి జాడ గుర్తించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. సొరంగ మార్గంలో సహాయ చర్యల తీరు ఎలా ఉంది? రోబోలను ఎలా వినియోగించబోతున్నారు? ఏడుగురి జాడ కనిపెట్టడంలో పురోగతి ఏమైనా ఉందా? అనే అంశాలపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.