¡Sorpréndeme!

పచ్చరంగులోకి మారిన మిషన్ భగీరథ నీరు - ఎక్కడంటే?

2025-03-11 1 Dailymotion

People Suspicious Of Mission Bhagiratha Water : వేసవి కాలం వచ్చినా మిషన్ భగీరథ నీటితో ఇబ్బందులు ఏం ఉండవులే అనుకున్న ఆ కాలనీ వాసులకు చేదు ఘటన ఎదురయ్యింది. బోర్లు ఎండిపోయినా కూడా సమస్య ఏం రాదులే అనుకునే లోపే పచ్చరంగులోకి మారిన నీరు వస్తుండటం అక్కడి స్థానికులను భయాందోళనకు గురిచేసింది.