¡Sorpréndeme!

పాలకుల నుంచి అధికారుల వరకు అందరూ మహిళలే

2025-03-08 8 Dailymotion

WOMENS DAY SPECIAL MOPIDEVI MANDAL: పాలిచ్చి పెంచిన తల్లులకు పాలించడం ఓ లెక్కా. ప్రజలకు సుపరిపాలన అందించడంలో తాము ఎవరికీ తీసిపోమని, ఎంచుకున్న రంగంలో అగ్రపథంలో నిలుస్తూ ఔరా అనిపిస్తున్నారు అతివలు. ఉద్యోగ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడమేకాదు, సమాజానికి ఉపయోగపడేలా మంచి పనులతో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. కీలకమైన పాలకుల నుంచి ప్రభుత్వ ఉద్యోగుల వరకు అందరూ మహిళలే ఉండటం కృష్ణాజిల్లా మోపిదేవి మండలం విశేషం.