¡Sorpréndeme!

అధికార, విపక్షాల మధ్య మాటలయుద్ధం

2025-03-07 1 Dailymotion

Botsa Satyanarayana Vs Minister Atchenna On Budget in Council : సాధారణ బడ్జెట్ పై శాసన మండలిలో జరిగిన చర్చలో అధికార, విపక్షాల మధ్య మాటలయుద్ధం చోటుచేసుకుంది. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ సహా కీలక హామీలకు నిధులు కేటాయింపులు లేకపోవడం దారుణమని మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ వాస్తవాలకు దూరంగా ఉందని ఆరోపించారు. ప్రభుత్వం చెబుతున్న దానికి, చేస్తోన్న దానికి పొంతన లేదన్నారు.