Nadendla Manohar on White Ration Cards: రేషన్ కార్డును సర్టిఫికెట్లా ప్రజలు భావిస్తున్నారని, అందుకే రేషన్ కార్డు బదులు రైస్ కార్డుగా జారీ చేస్తున్నామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శాసనసభకు వివరించారు. ఏపీలో ఆదాయపు పన్ను చెల్లిస్తున్న వారి వివరాలను కేంద్రానికి తెలియచేశామని మనోహర్ స్పష్టం చేశారు. అర్హత ఆధారంగానే రేషన్ కార్డులను మంజూరు చేస్తున్నామని మంత్రి శాసనసభకు వివరించారు.