¡Sorpréndeme!

మూడు రోజుల విచారణ, 71 ప్రశ్నలు- సమాధానాలు మాత్రం

2025-02-28 1 Dailymotion

Police Third Day Investigation Of Vallabhaneni Vamsi : కిడ్నాప్ కేసులో వైఎస్సార్సీపీ నేత వల్లభనేని వంశీ 3 రోజుల కస్టడీ ముగిసింది. మూడోరోజు కూడా విచారణకు ఏమాత్రం సహకరించని వంశీ ప్రశ్నలన్నింటికీ దాటవేత ధోరణిలోనే బదులిచ్చారు. కీలకమైన ప్రశ్నలకు అసలు నోరు విప్పలేదు. మూడు రోజులూ పోలీసులకు సహకరించలేదు. దీంతో మరోసారి ఆయన్ని కస్టడీలోకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు.