¡Sorpréndeme!

ప్రియుడి మోజులో భర్తహత్యకు భార్య సుపారీ - చివరకు ఏమైందంటే?

2025-02-27 17 Dailymotion

వరంగల్ జిల్లాలో సంచలనం సృష్టించిన వైద్యుడిపై హత్యాయత్నం కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. వైద్యుని భార్య వివాహేతర సంబంధమే హత్యాయత్నానికి కారణమని పోలీసులు తేల్చారు. సంగారెడ్డిలో ఓ జిమ్‌ ట్రైనర్‌తో విహహేతర సంబంధం పెట్టుకున్న భార్య, భర్తను హత్య చేసేందుకు కుట్రపన్నినట్లు పోలీసులు తెలిపారు. కేసుతో సంబంధమున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.