¡Sorpréndeme!

టన్నల్ బోరింగ్ మిషన్​లో అసలు ఏం జరిగింది?

2025-02-25 0 Dailymotion

SLBC Tunnel Accident Exclusive Visuals : టన్నల్ బోరింగ్ మిషన్ శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగ మార్గంలో ప్రమాదం తర్వాత ఈ పేరు బాగా వినిపిస్తోంది. సొరంగ మార్గాన్ని తవ్వేందుకు వినియోగించే ఈ యంత్రం ఎలా ఉంటుంది ఎలా పనిచేస్తుంది? అందులో పనిచేసే ఇంజినీర్లు, ఆపరేటర్లు, రోజు వారి కూలీలు ఎలా చిక్కుకు పోయారనే చర్చ తీవ్రంగా నడుస్తోంది. అయితే ప్రమాదం జరగడాని కంటే ముందు టీబీఎంకు సంబంధించిన విజువల్స్‌ను ఈటీవీ ప్రత్యేకంగా సేకరించింది. అందులో పనిచేస్తున్న ఇంజినీర్లు, ఆపరేటర్ల దృశ్యాలు సైతం ఉన్నాయి. ప్రమాదానికి కొన్ని రోజుల ముందు దృశ్యాలు ఇప్పుడు చూద్దాం.