¡Sorpréndeme!

ఏపీలో టెస్లా యూనిట్​కు ప్లాన్​​- ఇతర రాష్ట్రాల నుం

2025-02-23 12 Dailymotion

Tesla For EV Manufacturing Unit in Andhra Pradesh : అమెరికాకు చెందిన దిగ్గజ సంస్థ ‘టెస్లా ’ కార్ల తయారీ యూనిట్‌ను రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. తక్కువ ధరకు ఎలక్ట్రిక్‌ వాహనాలను దేశీయ మార్కెట్‌లో అందుబాటులోకి తేవాలన్నది సంస్థ ఆలోచన. కార్ల తయారీ ప్లాంటు ఏర్పాటు కోసం ఆ సంస్థ ప్రతినిధి బృందం ఉమ్మడి నెల్లూరు జిల్లాతోపాటు రాయలసీమ జిల్లాలోని భూములను పరిశీలించినట్లు తెలిసింది. ఇప్పటికే పలుమార్లు సంస్థ ప్రతినిధులతో ఏపీ ప్రభుత్వం చర్చలు జరపగా పొరుగు రాష్ట్రాల నుంచి తీవ్ర పోటీ ఎదురవుతోంది. అయితే ఇప్పటికే సేకరించిన భూములు ఉండటం రాష్ట్రానికి సానుకూలాంశం కానుంది.