¡Sorpréndeme!

నేడే ఇందిరమ్మ ఇళ్ల పనులు ప్రారంభం - శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్

2025-02-21 1 Dailymotion

CM Tour In Narayanpet district : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇవాళ శ్రీకారం చుట్టనున్నారు. మొదటి విడతలో మంజూరైన 72 వేల 45 ఇళ్లకు... నారాయణపేట జిల్లా అప్పక్‌పల్లిలో లాంఛనంగా శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్రంలోనే తొలిసారి మహిళలే పూర్తిగా నిర్వహించే పెట్రోల్‌ బంకునూ సీఎం ప్రారంభించనున్నారు. కొండగల్ నియోజకవర్గంలో ప్రసిద్ధి గాంచిన పోలెపల్లి జాతరలో రేవంత్‌రెడ్డి పాల్గొననున్నారు.