¡Sorpréndeme!

పులివెందులకు ఉప ఎన్నిక రావడం ఖాయం

2025-02-20 0 Dailymotion

BTech Ravi Sensational Comments On Pulivendula By Election : పులివెందులకు ఉప ఎన్నిక రావడం ఖాయమని టీడీపీ పులివెందుల నియోజకవర్గ ఇంఛార్జ్ బీటెక్ రవి అన్నారు. అసెంబ్లీకి వెళ్లని జగన్ ఎమ్మెల్యేగా అనర్హుడని చెప్పారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబ సమస్యలతో పాటు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాడని విమర్శించారు. తన స్నేహితుడు ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డితో కలిసి ఏ కార్యకర్త ఇబ్బంది పడకుండా చూసుకుంటామని చెప్పారు. ఇద్దరూ కలిసి పులివెందుల నియోజకవర్గంలో టీడీపీ బలోపేతం అయ్యేందుకు కృషి చేస్తామన్నారు.