¡Sorpréndeme!

వైఎస్ జగన్​పై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రులు

2025-02-20 0 Dailymotion

AP Ministers Fires on YS Jagan: జగన్ భద్రతపై వైఎస్సార్సీపీ నేతలు గవర్నర్​కు ఫిర్యాదు చేయటంపై మంత్రి సుభాష్ స్పందించారు. జగన్ ఒక ఎమ్మెల్యే మాత్రమే అని, ఆయన ప్రతిపక్ష నేత కాదని స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ ఉందన్న కనీస అవగాహన కూడా లేకుండా శాంతిభద్రతల సమస్య సృష్టించారని విమర్శించారు.