¡Sorpréndeme!

బీఆర్​ఎస్​ రజతోత్సవాన్ని ప్రజా ఉత్సవంగా జరుపుతాం :

2025-02-19 2 Dailymotion

KTR About KCR Meeting With BRS Leaders in Telangana Bhavan : తెలంగాణ ప్రయోజనాలు కాపాడటం బీఆర్ఎస్​​కి మాత్రమే సాధ్యమని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. పార్టీ విస్తృత స్థాయి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాబోయే కాలంలో పార్టీ కార్యక్రమాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లు చెప్పారు.