¡Sorpréndeme!

పోలీస్ స్టేషన్​లో మంచు మనోజ్ - అసలు ఏం జరిగింది?

2025-02-18 3 Dailymotion

పోలీసులు అకారణంగా తనను ఇబ్బంది పెడుతున్నారని, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారని సినీ నటుడు మంచు మనోజ్ ఆరోపించారు. తన కుటుంబసభ్యులతో కలిసి హోటల్ కు వెళ్తే అక్కడకూ వచ్చి ఇక్కడ ఎందుకు ఉన్నారని ప్రశ్నించి స్టేషన్ కు రావాలని చెప్పినట్లు తెలిపారు.