Satya Kumar follower Tried to Encroach Land: శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ మండలంలోని కియా పారిశ్రామిక వాడ పరిధిలో విలువైన భూమిని ఆక్రమించేందుకు మంత్రి సత్యకుమార్ ముఖ్య అనుచరుడు ఆదినారాయణ యాదవ్ రౌడీయిజానికి తెగబడ్డారు.