Police Chases Kachiguda Child Kidnap Case Within Few Hours : హైదరాబాద్ కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలుడి కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. ఆరు గంటల్లో కిడ్నాప్‌ను ఛేదించామని ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి తెలిపారు. హైదరాబాద్ కాచిగూడ పోలీస్ స్టేషన్లో ఆయన కిడ్నాప్ కేసు వివరాలను ఆయన వెల్లడించారు.