¡Sorpréndeme!

మందలించిన భర్త -ప్లాన్ ప్రకారం హత్య చేయించిన భార్య

2025-02-11 1 Dailymotion

Wife Planned to Kill Husband: తన వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని ఏకంగా భర్తనే హత్య చేయించింది ఒక మహిళ. అనంతపురం జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.