AP Man Married American Girl : ప్రేమకు హద్దులు, సరిహద్దులు ఉండవంటారు. మనసులు కలిసిన మనుషులను ఏదీ విడదీయలేదంటారు. వారి ప్రేమలో నిజాయతీ ఉంటే పెద్దలు సైతం అంగీకరించి ఆశీర్వదించేస్తారు. తాజాగా వారిది ఊరు కాని ఊరు. దేశం కాని దేశం. ఒకరి భాష మరొకరికి రాదు. అయినా వారి హృదయాలు కలిశాయి. ప్రేమకు ఎల్లలు లేవని నిరూపించిన ఆ జంట ఇప్పుడు ఒక్కటయ్యారు. అమెరికా అమ్మాయితో ఆంధ్రా అబ్బాయి వివాహ విశేషాలేంటో చూసేద్దామా.!