¡Sorpréndeme!

అర్ధరాత్రి గుప్తనిధుల కోసం వేట - పోలీసుల మాస్ ఎంట్రీతో సీన్ రివర్స్!

2025-02-08 0 Dailymotion

Excavation for Hidden Treasures in Warangal District : వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు కలకలం రేపాయి. స్థానికుల కథనం ప్రకారం మండలంలోని కమ్మపల్లి పాత గ్రామ పరిధిలో గత అర్ధరాత్రి గుప్త నిధులు తవ్వుతున్నారన్న సమాచారంతో తవ్వకాలు జరుపుతున్న ప్రాంతానికి పోలీసులు చేరుకున్నారు. ఆ సమయంలో కొంతమంది దుండగులు జేసీబీల సహాయంతో తవ్వకాలు చేస్తున్నట్లుగా సమాచారం.