¡Sorpréndeme!

ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరైన ప్రభావతి

2025-02-07 6 Dailymotion

Prakasam District SP Damodar inquired Doctor Prabhavathi In Raghu Rama krishna Case : రఘురామకృష్ణరాజు కస్టోడియల్‌ టార్చర్‌ కేసులో A5గా ఉన్న డాక్టర్‌ ప్రభావతిని ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్‌ విచారించారు . రఘురామపై పోలీస్‌ కస్టడీలో హత్యాయత్నం చేశారంటూ నమోదైన కేసుపై ఆయన విచారణ చేపట్టారు. నివేదిక తారుమారు చేయడానికి గల కారణాలేమిటని ఆమెను ప్రశ్నించారు. గాయాలతో ఆస్పత్రికి వచ్చిన రఘురామకు చికిత్స చేశారా అని అడిగారు.