¡Sorpréndeme!

జగన్​ 2.0పై లోకేశ్ సెటైర్లు - చర్చకు రమ్మంటూ సవాల్

2025-02-06 1 Dailymotion

Minister Nara Lokesh satires on YS Jagan: వైఎస్సార్సీపీ ప్రభుత్వ అక్రమాలపై చట్ట ప్రకారమే ముందుకెళ్తున్నామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. లేదంటే ప్రతీకార రాజకీయాలకు పాల్పడినట్లు ఆరోపిస్తారని అన్నారు. జగన్‌ దోపిడీ నుంచి ఇంకా రాష్ట్రం తేరుకోలేదన్న లోకేశ్ మద్యం వ్యవహారంలో వెలుగులోకి వచ్చే విషయాలు చూసి ప్రజలు ఆశ్చర్యపోతారన్నారు. దావోస్‌ పర్యటనపై విమర్శలు చేస్తున్న జగన్ పెట్టుబడులపై చర్చకు సిద్ధమా అని సవాల్‌ విసిరారు.