AP Cabinet Meeting Today : నేడు సమావేశం కానున్న మంత్రివర్గం పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో ఆమోదం తెలిపిన పరిశ్రమలకు భూ కేటాయింపులపై పచ్చజెండా ఊపనుంది. రిజిస్ట్రేషన్ విలువల పెంపు సహా కొన్ని కీలకమైన అంశాలపైనా నిర్ణయం తీసుకోనుంది. అసెంబ్లీ సమావేశాలపైనా చర్చించనుంది. ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ కానుంది.