Cm Revanth Reddy Meeting With MLAS : కాంగ్రెస్ పార్టీ శాసనసభాపభా పక్షం ఇవాళ సమావేశం కానుంది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు ఎమ్సీఆర్హెచ్ఆర్డీ లో జరిగే ఈ భేటీకి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. సీఎం, ఎమ్మెల్యేల ముఖాముఖిగా జరిగే ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ దీప దాస్‌మున్షీ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొననున్నారు.