¡Sorpréndeme!

కాకినాడ ఎన్టీఆర్ బీచ్​లో పడకేసిన పర్యాటకం

2025-02-04 5 Dailymotion

NTR Beach Park In Kakinada: కాకినాడ తీరంలో పర్యాటకం పడకేసింది. గత వైఎస్సార్సీపీ పాలనలో ఇది ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. టీడీపీ హయాంలో ఏర్పాటైన ఎన్టీఆర్ బీచ్ పార్క్‌లో మౌలిక వసతుల కొరత వేధిస్తోంది.