¡Sorpréndeme!

మహిళలపై తప్పుడు పోస్టులు పెడితే కఠిన చర్యలు

2025-02-01 0 Dailymotion

Home Minister Anitha Fire on YSRCP False Social Media Posts : వైఎస్సార్సీపీ నేతలు సోషల్ మీడియాలో మహిళలపై తప్పుడు పోస్టులు పెడితే కఠిన చర్యలు ఉంటాయని హోంమంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. ప్రభుత్వం మీద బురదజల్లే క్రమంలో ఆ పార్టీ నేతలు ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. నిజం తెలుసుకోకుండా సోషల్‌మీడియాలో మహిళలపై పోస్టులు పెడితే అరెస్ట్‌ చేస్తామన్నారు. మహిళలు అనే సంగతి మర్చిపోయి బాధిత మహిళల కుటుంబాల్ని వైఎస్సార్సీపీ అవమానపరుస్తున్నారని దుయ్యబట్టారు.