¡Sorpréndeme!

ట్రాఫిక్ సమస్యలకు ఇక చెక్​ - ఎక్కడ రద్దీ ఉన్నా మీ మొబైల్​కు సమాచారం

2025-01-31 5 Dailymotion

Cyberabad police Launched Traffic Pulse Site for Traffic Alerts : ట్రాఫిక్ సమస్యలను తగ్గించడంతో పాటు ప్రయాణికుల సమయాన్ని ఆదా చేసేందుకు సైబరాబాద్ పోలీసులు ఓ కొత్త ప్లాట్‌ఫాంను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ప్లాట్‌ఫాం ఆయా మార్గాల్లో ట్రాఫిక్ సమస్యలను ముందుగా గుర్తించి ప్రయాణికులకు, వాహనదారులకు సమాచారం చేరవేస్తుంది. రియల్‌ టైమ్ ట్రాఫిక్ అప్డేట్స్ తెలియడంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల్ని ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఇంతకీ ఈ ప్లాట్‌ఫాం ఏంటి? ఎలా పనిచేస్తుంది? దీనివల్ల ప్రయోజనాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.